బాలీవుడ్ సెలబ్రిటీలు, హాలీవుడ్ ఎ-లిస్టర్ల తర్వాత... ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కూతురు ఇషా అంబానీ NMACC గాలా రెడ్ కార్పెట్‌లోకి ప్రవేశించింది. (image credit - News18)
2/ 6
ముంబైలో... నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) గాలాలో మొదటి రోజు అద్భుతమైన తెల్లని దేశీ కాస్ట్యూమ్‌లో మెరిసిన 2వ రోజు కూడా తన ప్రత్యేక దుస్తులతో అందరి దృష్టినీ ఆకర్షించింది. (image credit - News18)
3/ 6
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఎరుపు రంగులో ఆకట్టుకుంది. సినీ సెలబ్రిటీలతో సమానంగా తనకు ఫ్యాషన్ సెన్స్ ఉందని చాటుకుంది. (image credit - News18)
4/ 6
ముఖేష్, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, B-టౌన్ ప్రముఖులు కరీనా కపూర్, అర్జున్ కపూర్లతో పాటు హాలీవుడ్ A-లిస్టర్లు జెందయా, టామ్ హల్లాండ్ తదితరులను రెడ్ కార్పెట్‌పై అనుసరించింది. (image credit - ANI)
5/ 6
వ్యాపార దిగ్గజం కుమార్తె మెరిసే ఎరుపు రంగు క్యాప్లెట్తో నేల వరకు ఉండే క్రిమ్సన్ గౌనును ఎంచుకుంది. (image credit - instagram - zoomtv)
6/ 6
ఇషా తన ఔట్ఫిట్లో... డైమండ్ నెక్లెస్‌ని కూడా జోడించింది. సాయంత్రం వేళ అమె.. ఈ ప్రత్యేక పార్టీవేర్తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. (image credit - instagram - zoomtv)