Home » photogallery » trending »

ISHA AMBANI ANAND PIRAMAL WEDDING RECEPTION AT JIO GARDEN IN MUMBAI

PICS: గ్రాండ్‌గా ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వెడ్డింగ్ రిసెప్షన్

ముంబైలోని జియో గార్డెన్స్‌లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఇక డిసెంబర్ 12న ముంబైలో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. బాలీవుడ్.. టాలీవుడ్ నుంచే రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది ఈ వేడుకకు వచ్చారు. ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వరకు ప్రతీ వేడుక కూడా అద్భుతంగా జరిగింది. ఇండియాలో ఇప్పుడు ఇషా అంబాని పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది.