రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

2020వ సంవత్సరంలో పోల్చితే 2021లోనే ప్రపంచానికి మహాముప్పు పొంచి ఉందని వారు చెబుతున్నారు. నోస్ట్రడామస్ ఫాలోవర్లు కూడా ఈ తరహా వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని విపత్తులను చూడాల్సి వస్తుందన్నది ఆ వార్తల సారాంశం.