Yoga day 2021: 10 ఆశ్చర్యకరమైన యోగాసనాలు... వాటి ప్రయోజనాలు... దృశ్యాల్లో...

International Yoga Day 2021: ఆ యోగసనాల్ని ఒకసారి చూస్తే... మళ్లీ పరిశీలనగా చూడాలనుకుంటారు. ఎందుకంటే... అవి చాలా చిత్రంగా ఉంటాయి. వాటితో ప్రయోజనాలు మాత్రం ఎక్కువే.