Yoga Day 2021: భారత సరిహద్దుల్లో ITBP, సైనికుల యోగాసనాలు... ఫొటోలు చూడండి

International Yoga Day 2021: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మన వీర సైనికులు సరిహద్దుల్లో యోగాసనాలు చేస్తున్నారు. ఆ ఫొటోలు చూద్దాం.