4. ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తోంది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ. మరి మీరు కూడా 'మై లైఫ్-మై యోగా' వీడియో బ్లాగింగ్ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకుంటే https://mylifemyyoga2020.com/ లేదా www.mygov.in/task/my-life-my-yoga వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)