International Yoga Day 2020 : అంతర్జాతీయ ఆరో యోగా దినోత్సవం ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. ప్రజలంతా తమ తమ ఇళ్లలో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ... యోగా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. (ఫొటోలో యోగా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ - credit - twitter)