హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Rihanna: రైతుల ఉద్యమంపై కామెంట్స్ చేసిన పాప్ సింగర్ రిహన్న ఫోటోలు వైరల్...

Rihanna: రైతుల ఉద్యమంపై కామెంట్స్ చేసిన పాప్ సింగర్ రిహన్న ఫోటోలు వైరల్...

Pop Singer Rihanna: ఢిల్లీలో సుమారు మూడు నెలలుగా సాగుతున్న రైతు ఉద్యమంపై అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వారిలో పాప్ సింగర్ రిహన్న కూడా ఉన్నారు. బార్బేరియన్ గాయకురాలైన ఈమె వ్యాపారవేత్త కూడా. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఒక సంచలనం. రైతు ఉద్యమం గురించి కామెంట్స్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలను భారత్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.

  • News18

Top Stories