International Dog Day: ప్రపంచంలో ఖరీదైన కుక్కలు... కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

International Dog Day: కుక్కలకూ ఓ రోజు వస్తుందంటారు కదా అది ఈ రోజే. ఇవాళ అంతర్జాతీయ కుక్కల దినం. ఈ సందర్భంగా కాస్ట్‌లీ కుక్కల మేటర్ తెలుసుకుందాం.