ఎడమచేతి వాటం ఉన్నవారు కొన్ని రోజువారీ వస్తువులను హ్యాండిల్ చేయడానికి నానా తంటాలు పడక తప్పదు. ఉదాహరణకు రోజువారీ నోటు బుక్, పెన్ను. కుడిచేతి వాటం ఉన్నవారికి నోట్బుక్లో రాయడం సులభం. కానీ ఎడమచేతి వాటం ఉన్నవారికి మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అలాంటి కష్టమైన వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.