అతిగా స్కిన్ షో, ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంటే.. అలాంటి అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లకు షాకులు తప్పలేదు. ఇప్పుడీ లిస్టులో ఈమె కూడా చేరింది. (image credit - instagram - apolloniallewellyn)