సుధా నారాయణమూర్తి సమాజంలో ఓ శక్తివంతమైన మహిళగా పేరు సంపాధించుకున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. సుధా నారాయణమూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కి స్వయాన అత్తగారు కావడం ఇంకో గొప్ప విషయం. (Photo:Instagram)
దేశంలోనే దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉన్న సంస్థ ఇన్ఫోసిస్. 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేరుతో 1996 నుంచి చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సుధా మూర్తి. అలాంటి ఉన్నతమైన వ్యక్తి మైసూర్ రాజకుటుంబీకులకు చెందిన ప్రమోదాదేవి వడియార్‌కు పాదాభివందనం చేస్తున్న ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. (Photo:Instagram)