అక్టోబర్ 23న అయోధ్యలో దీపావళి సందర్భంగా భక్తులు సరయు నది ఒడ్డున మట్టి దీపాలను వెలిగించారు.(Image credit: AFP)
అయోధ్యలో ప్రధాని , యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.(Image credit: AFP)
బండి చోర్ దివాస్ సందర్భంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దృశ్యం, దీపావళికి సంబంధించిన సిక్కుల ఆచారం.(Image credit: AFP)
చండీగఢ్‌లో స్థానిక ప్రజలు దీపావళి 2022కి గుర్తుగా దీపాలతో శ్రీరాముని రూపాన్ని ప్రతిష్ఠించారు.(Image credit: AFP)
దీపావళి సందర్భంగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో బాణసంచా వెలుగులు విరజిమ్ముతున్న దృశ్యం.(Image credit: AFP)
దీపావళికి ముందు కొనుగోలుదారులతో రద్దీగా ఉండే ముంబైలోని మార్కెట్ దృశ్యం.(Image credit: Reuters)
అమృత్ సర్ లో దివాళీ షాపింగ్.(Image credit: AFP)
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దీపావళి సెలబ్రేషన్స్.(Image credit:@ANI Twitter)
దీపావళికి ముందు కోల్‌కతాలో వైబ్రంట్ మార్కెట్లు.(Image credit:@ANI Twitter)
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ అధికారుల దీపావళి వేడుకల దృశ్యం.(Image credit:@ANI Twitter)
...