Home » photogallery » trending »

INDIAN TENNIS STAR SANIA MIRZA LEAVING HOSPITAL WITH HER NEWLY BORN BABY BOY IZHAAN

కొడుకు ఇజ్‌హాన్‌తో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... ఫోటోలు వైరల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మార్జాకు అక్టోబర్ 30న మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్- భారత టెన్నిస్ ప్లేయర్‌ సానియాకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ ఇస్తూ పుట్టిన ఈ పిల్లాడికి అప్పుడే పేరు కూడా పెట్టేశారు. సానియా బిడ్డకు ‘ఇజ్‌హాన్’ అని పేరు పెట్టారు. అరబిక్‌లో ‘దేవుని బహుమతి’, ‘విశ్వమంత ప్రేమ’ అనే అర్థాలు వచ్చేలా కొడుక్కి పేరు పెట్టారు సానియా- షోయబ్ దంపతులు. తాజాగా ఆసుపత్రి నుంచి సానియా మీర్జా డిశ్చార్జి అయిన సమయంలో తీసిన ఫోటోలు బయటికి వచ్చాయి. ‘బేబీమీర్జామాలిక్’ పేరుతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • |