Shakuntala Rail Track : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటింది. స్వాతంత్య్రం వచ్చాక దేశానికి సంబంధించిన అన్ని ఆస్తులూ, రైల్వే కూడా భారత్ పరం అయ్యాయి. 1952లో భారతీయ రైల్వేను జాతీయం చేశారు. కానీ దేశంలో ఇప్పటికీ ఒక ప్రైవేట్ రైల్వే ట్రాక్ ఉంది. ఇది భారత ప్రభుత్వం కింద కాకుండా బ్రిటిష్ కంపెనీ కింద ఉంది. దాని వివరాలు తెలుసుకుందాం. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఇదో మంచి ఇన్ఫో అవుతుంది.
బ్రిటన్‌లోని క్లిక్ నిక్సన్ & కంపెనీ.. భారత్‌లో సెంట్రల్ ప్రావిన్సెస్ రైల్వే కంపెనీ (CPRC)ని 1857లో ఏర్పాటుచేసింది. ఈ CPRC... మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి అచల్పూర్ వరకూ 190 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ను నిర్మించింది. 1952లో రైల్వేని జాతీయం చేసినప్పుడు... ఈ లైన్ మాత్రం ప్రైవేట్ లైన్ గానే ఉండిపోయింది.
భారతీయ రైల్వే ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అది విదేశీ ప్రైవేట్ రైలు మార్గంగానే ఉండిపోయింది. ఈ మార్గంపై శకుంతల ప్యాసింజర్ వెళ్లేది. అందువల్ల దీన్ని శకుంతల రైల్ ట్రాక్ అని పిలుస్తున్నారు. ఈ ట్రాక్‌ని వాడుకుంటున్నందుకు బ్రిటన్ కంపెనీ ఏటా కోట్ల రూపాయల రాయల్టీ తీసుకునేది. ఐతే.. ఏళ్లుగా దీనికి ఎలాంటి రిపేర్లూ చెయ్యలేదు. శిథిలావస్థకు చేరిన ఈ ట్రాక్‌పై నెమ్మదిగా నడిచే.. ప్యాసింజర్ వెళ్లినా ప్రాణాలకు ప్రమాదమే. " width="1200" height="901" /> CPRC నిర్మించిన రైల్వే మార్గం బ్రిటన్ కంపెనీ పరిధిలో ఉంది. దాన్ని కొనేందుకు భారతీయ రైల్వే ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అది విదేశీ ప్రైవేట్ రైలు మార్గంగానే ఉండిపోయింది. ఈ మార్గంపై శకుంతల ప్యాసింజర్ వెళ్లేది. అందువల్ల దీన్ని శకుంతల రైల్ ట్రాక్ అని పిలుస్తున్నారు. ఈ ట్రాక్‌ని వాడుకుంటున్నందుకు బ్రిటన్ కంపెనీ ఏటా కోట్ల రూపాయల రాయల్టీ తీసుకునేది. ఐతే.. ఏళ్లుగా దీనికి ఎలాంటి రిపేర్లూ చెయ్యలేదు. శిథిలావస్థకు చేరిన ఈ ట్రాక్‌పై నెమ్మదిగా నడిచే.. ప్యాసింజర్ వెళ్లినా ప్రాణాలకు ప్రమాదమే.
డీజిల్ ఇంజిన్ వచ్చింది. అప్పుడు బోగీల సంఖ్యను 7కి పెంచారు. శకుంతల ఎక్స్‌ప్రెస్ (ప్యాసింజర్నే ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు) 190 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని.. 6 నుంచి 7 గంటలలో కవర్ చేసేది. ప్రస్తుతం ఈ రైలు సేవల్ని ఆపేశారు. " width="1200" height="901" /> శకుంతల రైల్వే ట్రాక్‌లో అచల్పూర్ - యావత్మాల్ మధ్య 17 స్టేషన్లు ఉన్నాయి. ఐదు కోచ్‌ల రైలు ఒకటి.. ఈ మార్గంలో.. 70 ఏళ్లపాటు ఆవిరి ఇంజిన్‌తో నడిచింది. ఆ తరువాత, 1994లో ఆవిరి యంత్రం స్థానంలో డీజిల్ ఇంజిన్ వచ్చింది. అప్పుడు బోగీల సంఖ్యను 7కి పెంచారు. శకుంతల ఎక్స్‌ప్రెస్ (ప్యాసింజర్నే ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు) 190 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని.. 6 నుంచి 7 గంటలలో కవర్ చేసేది. ప్రస్తుతం ఈ రైలు సేవల్ని ఆపేశారు.
మహారాష్ట్ర లోని నుంచి ముంబై పోర్టుకు పత్తి రవాణా చేసేందుకు శకుంతల రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. పోర్టులో పత్తిని ఓడల్లో ఎక్కించి.. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కి తరలించేవారు." width="1200" height="901" /> నేటికీ ట్రాక్‌లో బ్రిటీష్ కాలం నాటి సిగ్నల్స్, ఇతర చేతితో పనిచేసే పరికరాలు కనిపిస్తాయి. రోజూ వెయ్యి మందికి పైగా శకుంతల రైలులో ప్రయాణించేవారు. బ్రిటీష్ వారు మహారాష్ట్ర లోని అమరావతి నుంచి ముంబై పోర్టుకు పత్తి రవాణా చేసేందుకు శకుంతల రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. పోర్టులో పత్తిని ఓడల్లో ఎక్కించి.. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కి తరలించేవారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతీయ రైల్వే... CPRCకి ఏటా రాయల్టీని ఇవ్వాలని ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం శకుంతల రైల్వే ట్రాక్‌ని వాడుకుంటున్నందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం CPRCకి 1.20 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించింది. కానీ బ్రిటన్ కంపెనీ.. ఈ ట్రాక్‌ని రిపేర్ చేయకపోవడంతో.. కేంద్రం శకుంతల ఎక్స్‌ప్రెస్‌ని ఆపేసింది.