10. CLEAN అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి టాయిలెట్ క్లీనింగ్ కోసం T, కోచ్ క్లీనింగ్ కోసం C, వాటరింగ్ కోసం W, పెస్ట్ కంట్రోల్ కోసం P, బెడ్షీట్ కోసం B, ట్రైన్ లైటింగ్ కోసం E, రిపేర్ కోసం R అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ: CLEAN< Space ><10-digit PNR number>< Space >SERVICE TYPE CODE (ప్రతీకాత్మక చిత్రం)