Photos : మాజీ మిస్ ఇండియాతో లవ్‌లో పడిన ఇండియన్ క్రికెటర్
Photos : మాజీ మిస్ ఇండియాతో లవ్‌లో పడిన ఇండియన్ క్రికెటర్
Aditi Hundia : లవ్ అనేది ఎవరికైనా కామన్. సెలబ్రిటీలు లవ్‌లో పడితే మాత్రం అదో సెన్సేషన్. ఇప్పుడా ప్రేమ పాఠాలు ఎవరు నేర్పుతున్నారో, ఎవరికి నేర్పుతున్నారో తెలుసుకుందాం.
మాజీ మిస్ ఇండియా అదితి హండియాకి సంబంధించి ఓ వార్త ఎప్పటి నుంచో గుసగుసలాడుతోంది. అది ఇప్పుడు నిజమేనని తేలిపోయింది.
2/ 7
తాను అదితిని ప్రేమిస్తున్నట్లు ఎట్టకేలకు ఒప్పుకున్నాడు టీంఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్.
3/ 7
జార్ఖండ్ నుంచీ ధోనీ వారసుడిగా వస్తున్న ఇషాన్ కిషన్... తన గర్ల్‌ఫ్రెండ్ విషయాన్ని దాచాలని అనుకోవట్లేదని అన్నాడు.
4/ 7
2010లో నేషనల్ బ్యూటీ అవార్డ్ గెలుచుకుంది అదితీ హండియా.
5/ 7
ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆమె అప్పుడప్పుడూ తళుక్కుమంది. దాంతో ఏదో జరుగుతోందన్న ప్రచారం మొదలైంది.
6/ 7
ఆ తర్వాత ఇషాన్‌తో ఆమె కలిసి తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాకు ఎక్కాయి. అలా వీళ్ల విషయం బయటపడింది.
7/ 7
టీంఇండియా క్రికెటర్ అయిన ఇషాన్‌ని నేషనల్ సీనియర్ టీంలోకి ఇంకా తీసుకోలేదు. ఐపీఎల్లో మాత్రం గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఇంతలో ప్రేమ వ్యవహారం హల్ చల్ చేస్తోంది.