హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Harnaaz Sandhu : విశ్వసుందరి అందాలు చూస్తే వావ్ అనాల్సిందే -Miss Universe 2021 ఎలా అయిందంటే..

Harnaaz Sandhu : విశ్వసుందరి అందాలు చూస్తే వావ్ అనాల్సిందే -Miss Universe 2021 ఎలా అయిందంటే..

విశ్వ సుందరి కిరీటం మరోసారి భారతీయురాలిని వరించింది. ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో 21 ఏళ్ల భారతీయ యువతి హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) సత్తా చాటింది. విశ్వసుందరి పోటీల్లో 80 దేశాలనుంచి వచ్చిన భామలను ఓడించి ఆమె విజేతగా నిలిచింది. అందాల కిరీటాన్ని హర్నాజ్ సంధు ఎలా గెలుచుకుంది, ఆమె గురించి మరిన్ని వివరాలివే..

Top Stories