Independence Day 2020 : జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దిన వేడుకలు... దృశ్యాల్లో...

Indian Independence Day 2020 : జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్... త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.