Independence Day 2020 : లడక్ సరిహద్దుల్లో ITBP జవాన్ల జెండా పండుగ

Indian Independence Day 2020 : భారత సరిహద్దుల్లో 16వేల అడుగుల ఎత్తున లడక్‌లో ITBP జవాన్లు స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకున్నారు.