Independence Day 2020: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

Independence Day 2020: | త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం.