Independence Day 2020 : మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా... పోరాటం సాగిస్తామన్న ఏపీ సీఎం జగన్

Happy Independence Day 2020 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవాలు జరిపిన సందర్భంగా... ఏపీ సీఎం జగన్... ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగుతుందన్నారు.