Home » photogallery » trending »

INCREASED DEMAND FOR MEMORIAL TATTOOS AFTER CORONA REDUCTION SNR

Mumbai:అక్కడి వాళ్లలో చాలా మంది టాటూ వేయించుకునేది ఫ్యాషన్‌ కోసం కాదంట..గొప్పొళ్లు సామి

Mumbai: టాటూల్లో నయా ట్రెండ్ మొదలైంది. ముంబైలో రెగ్యులర్ టాటూలు వేసుకునే వారి సంఖ్య కంటే మెమోరియల్ టాటూస్‌కి డిమాండ్ పెరిగింది. కరోనాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని దూరం చేసుకున్న వాళ్లు వారి ఫోటోలు, పేర్లను తమ శరీర భాగాలపై పచ్చబొట్టుగా వేయించుకొని రోజూ గుర్తు చేసుకుంటున్నారు.