Home » photogallery » trending »

IN SIVAGANGAI DISTRICT A FEMALE PREACHER IS SEEN DOING PENANCE ON A THORN BED AND DEVOTEES ARE RECEIVING ALMS SSR

Viral: అమ్మ బాబోయ్.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఎవరికైనా ఒళ్లు ఝలదరిస్తుంది..

తమిళనాడులోని ఈ ఆలయం వద్ద ఉన్న ఆచారం తెలిస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ ఆలయంలో పూజలు చేసే పెద్దావిడ ముళ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడవడమే కాదు. భక్తి పారవశ్యంతో తాండవం ఆడుతుంది.