Breast Feed for Sale : ‘తల్లిపాలు’ అమ్మి లక్షలు సంపాదిస్తున్న అమ్మ, లీటర్ ఎన్ని వేలో తెలుసా

చాలా మంది నెల మొత్తానికి కలిపి కొనుక్కోవడానికి ఆమెను డిస్కౌంట్లు కూడా అడుగుతున్నారట. అలాగే, మరికొందరు మాత్రం ‘నీకు పాలు ఫ్రీగానే వవస్తున్నాయి కదా. మా దగ్గర ఎందుకు చార్జ్ చేస్తున్నావు?’ అని అడుగుతున్నారట.