మేఘసందేశం...నైరుతి రుతుపవనాల రాకపై IMD లేటెస్ట్ అంచనా

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యంకానుంది. ఈ నెల 8న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనావేస్తోంది.