అమెరికాలో... ఇద్దరు కవల సోదరీమణులు... కవలల్ని పెళ్లి చేసుకోవడమే కాదు... ఇప్పుడూ ఇద్దరూ ప్రెగ్నెంట్సే నని ప్రకటించారు. (credit - insta - salyerstwins)
2/ 15
బ్రిట్టనీ, బ్రియానా డీన్... జోష్, జెరెమీ సాల్యర్స్లను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ జంటలు... తన ఫ్యామిలీల్లోకి రాబోతున్న పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. (credit - insta - salyerstwins)
3/ 15
ఈ రెండు పెళ్లిళ్లూ... 2018 ఆగస్టులో జరిగాయి. అంతే అప్పటి నుంచీ ఈ పెయిర్స్ ఇంటర్నెట్లో సెలెబ్రిటీలు అయిపోయారు. (credit - insta - salyerstwins)
4/ 15
వీళ్లకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 47 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. (credit - insta - salyerstwins)
5/ 15
ఇద్దరు అమ్మాయిలూ ఒకే సమయంలో ప్రెగ్నెంట్స్ అవ్వడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎలా ఉంటారో చూడాలని ఉందని ఇద్దరూ తెలిపారు. (credit - insta - salyerstwins)
6/ 15
వీళ్ల పెళ్లికి సంబంధించి TLC డాక్యుమెంటరీ ట్విన్సాన్ వెడ్డింగ్‌లో ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్స్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించారు. (credit - insta - salyerstwins)
7/ 15
ఇద్దరు పిల్లలూ ఒకే రోజు పుట్టాలన్నది వీళ్ల కోరిక. ఆ ప్రకారమే అన్నీ ప్లాన్ చేసుకున్నారట. అన్నీ సేమ్ ఉండాలనే... ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకటే పేజీ పెట్టుకున్నట్లు తెలిపారు. (credit - insta - salyerstwins)
8/ 15
ఎల్లకాలం ఇలాగే కలిసి ఉంటారా అన్న ప్రశ్న నెటిజన్ల నుంచి వచ్చింది. నిజమే మరి... అమెరికాలో జీవితాంతం కలిసుండేవారు చాలా తక్కువ. తాము మాత్రం కలిసే ఉంటామని... భార్యల్ని అటూ ఇటూ మార్చుకునే డీల్ కూడా తమ మధ్య లేదని తెలిపారు. (credit - insta - salyerstwins)
9/ 15
తమ కవల భర్తలతో బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
10/ 15
తమ కవల భర్తలతో బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
11/ 15
తమ కవల భర్తలతో బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
12/ 15
తమ కవల భర్తలతో బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
13/ 15
బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
14/ 15
బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)
15/ 15
బ్రిట్టనీ, బ్రియానా డీన్ (credit - insta - salyerstwins)