డాక్టర్ మెహ్రీన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జంట మేలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. నిశ్చితార్థాన్ని ఖాన్ తన ఫేస్బుక్ వాల్లో అర్థరాత్రి ధృవీకరించారు. ఇద్దరు విడాకులు తీసుకున్న ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఒక ఇంటి వారయ్యారు. కశ్మీర్ లో పనిచేస్తున్న.. చెందిన అథర్ అమీర్ ఖాన్, తన ఎంగెజ్ మెంట్ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
2015 లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా..జమ్మూ కశ్మీర్‌కు చెందిన అత్తర్ ఖాన్..రెండో ర్యాంకు సాధించారు. కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డ విషయం బయటకు వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా..జమ్మూ కశ్మీర్‌కు చెందిన అత్తర్ ఖాన్..రెండో ర్యాంకు సాధించారు.
కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డ విషయం బయటకు వచ్చింది. అత్తర్ లకు ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో పరిచయం ఏర్పడింది. 2018లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో అట్టహాసంగా జరిగింది. చూడచక్కనైన జంట, మతాంతర వివాహం కావడంతో దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వచ్చింది. ఢిల్లీలో జరిగిన వివాహ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
[caption id="attachment_1356488" align="alignnone" width="540"] పెళ్లి అయిన కొన్నాళ్లకే టీనా దాబి-అమీర్ ఖాన్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. రాజస్థాన్ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే...మత ఆచారాలు, ఇతర కట్టుబాట్ల వల్ల ఇరువురి మధ్య తేడాలు వచ్చాయి. దాంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తన పేరు చివరన ఖాన్ అనే పేరును ఆమె తొలగించడంతో విషయం బహిర్గతమయింది. 2021 ఆగస్ట్ 10న వీరికి జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది.