2015 లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా..జమ్మూ కశ్మీర్‌కు చెందిన అత్తర్ ఖాన్..రెండో ర్యాంకు సాధించారు. కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డ విషయం బయటకు వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా..జమ్మూ కశ్మీర్‌కు చెందిన అత్తర్ ఖాన్..రెండో ర్యాంకు సాధించారు.
పెళ్లి అయిన కొన్నాళ్లకే టీనా దాబి-అమీర్ ఖాన్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. రాజస్థాన్ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే...మత ఆచారాలు, ఇతర కట్టుబాట్ల వల్ల ఇరువురి మధ్య తేడాలు వచ్చాయి. దాంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తన పేరు చివరన ఖాన్ అనే పేరును ఆమె తొలగించడంతో విషయం బహిర్గతమయింది.
ఇక అథర్ ఖాన్ కూడా.. ఢిల్లీలోని ఉమర్ కాలనీ లాల్ బజార్లో నివాసం ఉంటున్న డాక్టర్ మెహ్రీన్ ను ఆయన పెళ్లి చేసుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. వైద్యరంగంలోనే కాకుండా, ఆమె ఫ్యాషన్ పరిశ్రమలో కూడా పాల్గొంటున్నారు. మహిళలకు సంబంధించిన బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.టీనా దాబికి, అథర్ ఖాన్ లకు మధ్య 2018 లో వివాహం జరిగింది.