హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Sukhibhava: ‘అయ్యయ్యో వద్దమ్మా’.. ‘సుఖీభవ’.. ఈ యాడ్‌ గురించి హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో..

Sukhibhava: ‘అయ్యయ్యో వద్దమ్మా’.. ‘సుఖీభవ’.. ఈ యాడ్‌ గురించి హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ టీ పొడి కంపెనీ యాడ్ వైరల్ అవుతోంది. ‘అయ్యయ్యో వద్దమ్మా’, ‘సుఖీభవ’ అనే రెండు డైలాగ్స్ ఈ టీ పొడి కంపెనీ యాడ్‌ వైరల్ కావడానికి కారణమయ్యాయి. ఈ టీ పొడి యాడ్‌లోని కంటెంట్‌ను వాడుకుంటూ మీమ్స్ పేజ్‌లు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

Top Stories