తన నగ్న చిత్రాలను పోర్న్సైట్లకు అమ్ముకుంటోందనే ఆరోపణలతో ఓ యువ మోడల్, HR ఉద్యోగిని... ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. అమెరికాలోని నార్ఫోక్లో నివాసముంటున్న అలిస్సా జే... సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రమే సంబంధించిన ఓ పేజీ గురించి ఉన్నతాధికారులకు తెలియడంతో ఉద్యోగం కోల్పోయింది. ఈ విషయాన్ని డైలీ స్టార్ వెల్లడించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కల్పితమని అలిస్సా జే చెబుతోంది. (image credit - instagram - alissa jay)