సాకర్ ఫీవర్ ప్రపంచమంతా ఉంటుంది. ముఖ్యంగా ఆమెరికన్లు ఫిఫా టోర్నీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియా స్టార్, మాజీ గోల్ఫర్ అయిన పైజ్ స్పిరానాక్ కూడా.. కాసేపు గోల్ఫ్ పక్కన పెట్టి.. సాకర్ డ్రెస్ కోడ్ ధరించింది. అమెరికాకు సపోర్ట్ ఇస్తూ.. USA టాప్ ధరించింది ఈ బ్లాండే బ్యూటీ. (image credit - instagram - _paige.renee)