పర్యాటక క్షేత్రం మనాలీలో ఏకంగా 23 సెంటీమీటర్ల మంచు పేరుకుపోయింది.
4/ 17
కులు, నర్కండా, కుఫ్రీ, డల్హౌసీ, కసౌలీ, ధర్మశాలలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.
5/ 17
కులులోని పర్వతాలన్నీ మంచుతో నిండిపోయాయి.
6/ 17
తాజాగా కురిసిన భారీ మంచు వల్ల హిమాచల్ ప్రదేశ్లో 245 రోడ్లను మూసేశారు.
7/ 17
మూసేసిన రోడ్లలో నేషనల్ హైవేలు కూడా ఉన్నాయి. ఐతే.. పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.
8/ 17
సిమ్లా సహా చాలా ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు.
9/ 17
తెల్లటి మంచులో రకరకాల ఆటలు ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటున్నారు.
10/ 17
కొంతమంది టూరిస్టులు తొలిసారి తాము మంచును చూస్తున్నట్లు తెలిపారు.
11/ 17
వీకెండ్ కావడం వల్ల ఆదివారం టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
12/ 17
కరోనా లేకపోవడం వల్లే ఈసారి టూరిస్టులు భారీగా వస్తున్నారని అంచనా వేస్తున్నారు.
13/ 17
పంజాబ్ , నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు." width="3520" height="1986" /> పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు.
14/ 17
ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎమర్జెన్సీ టీమ్ రంగంలోకి దిగింది.
15/ 17
రోడ్లపై మంచును తొలగించేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
16/ 17
మరో నాలుగు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు.
17/ 17
జనవరి 17 వరకూ కోల్డ్ వేవ్ పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.