ఆ ఫైన్ లతో పాటు అదనంగా యూజర్ చార్జీల కింద రూ. 35 వసలూ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రవాణా శాఖ చలాన్ల చెల్లింపులు కేంద్రం ఆధీనంలో ఉంటుందని, అది రాష్ట్ర పరిధిలో లేదని.. యూజర్ చార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సామాజిక వేత్త విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. (ప్రతీకాత్మక చిత్రం)