Earth's Venus: భూమి కవల గ్రహం వీనస్‌ గురించి ఆసక్తి రేపుతున్న కొత్త విషయాలు..

Earth's Venus: భూమి మాదిరిగానే వాతావరణ, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న శుక్రగ్రహం గురించి శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వీనస్ పై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.