Home » photogallery » trending »

HERE IS COMPLETE LIST OF DRY DAYS IN INDIA IN 2022 MEANWHILE MEGHALAYA DECLARED THIS DEC 25 AND JAN 1 ALSO MKS

dry days: మద్యం ప్రియులకు షాక్.. కొత్త ఏడాదిన లిక్కర్ బంద్.. ఈ క్రిస్మస్‌ కూడా.. పూర్తి జాబితా ఇదే

గొంతులోకి మందు దిగకుండా Happy New Year 2022 గట్టిగా సెలబ్రేట్ చేసుకోవడమంటే కొంచెం కష్టమే మరి. అయినా సరే తప్పదు మరి. ఎందుకంటే మద్యం అమ్మకాలు సాగించే సర్కారు వారే స్వయంగా నిషేధం ప్రకటించారు. కొత్త ఏడాది రోజుతోపాటు ఈ క్రిస్మస్‌కు కూడా డ్రైడే అమలుకు నిన్న రాత్రే జీవో జారీ అయింది. అదెక్కడనే వివరాలతోపాటు 2022లో ఇండియా వ్యాప్తంగా మందు దొరకని dry days పూర్తి జాబితా ఇదే..