Heather: కర్వీ ఫిగర్‌తో కోట్లు సంపాదిస్తోంది.. కానీ ఒక్కటే సమస్య!

Heather Johnson: అందంగా ఉంటుంది. కానీ లావుగా ఉంటుంది. అయితేనేం... ఆ బొద్దు తనంతోనే డబ్బు సంపాదించే మార్గం వెతుక్కుంది. కానీ ఎంత డబ్బు ఉన్నా ఒక్క విషయం ఆమెను బాధిస్తోంది.