తెలంగాణలో హీట్ వేవ్... వారం పాటూ వాతావరణం ఎలా ఉంటుందంటే...

ఏపీలో ఆల్రెడీ ఎండలు దంచేస్తున్నాయి. తెలంగాణ కూడా నేనేం తక్కువ కాదని... ఇక్కడా ఎండ ఇరగ దీస్తోంది. నెక్ట్స్ వారంపాటూ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.