రాత్రి 10 గంటలు.. ఆకాశంలో వింత కాంతి.. ఏలియన్స్ వచ్చారా? ఇండియాపై ఫోకస్ పెట్టారా?

UFO Aliens: ఇండియాలో ఏలియన్స్ హడావుడి తక్కువే. మన దేశంలో ఆకాశంలో వింత ఆకారాలు, వింత వాహనాల వంటివి కనిపించవు. కానీ... ఇప్పుడు కనిపించింది. దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.