రెండెళ్లపాటు.. పాట్నాలో ఉంటూ ప్రత్యేకంగా పరీకల కోసం ప్రిపేర్ అయ్యింది. కానీ ఆమెకు ఉద్యోగం రాలేదు. వారి ఆర్థిక పరిస్థితులు కూడా సహాకరించలేదు. దీంతో ఆమె తన వాళ్లకు భారం కాకూడదని ఆలోచించింది. నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుందో... ఏంటో కానీ.. వెంటనే పాట్నాలోని స్థానిక ఉమెన్స్ కాలేజ్ ముందు ఒక టీ కొట్టు పెట్టింది.