బీసీ డైరెక్టరేట్‌లో టిక్‌టాక్‌... ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకాలు... బాధ్యత ఉండక్కర్లా?

ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే కొందరు... ఎందుకు టిక్‌టాక్ మాయలో పడతారో అర్థం కాదు. చెత్త వీడియోలు చేస్తూ... ఇలా అడ్డంగా బుక్కవుతారనే విమర్శలు వస్తున్నాయి ఆ ప్రభుత్వ ఉద్యోగిపై.