4. పేటీఎంతో పాటు గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్, యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఫ్రీఛార్జ్ లాంటి ఇతర డిజిటల్ పేమెంట్ సంస్థలు కూడా డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నాయి. పేటీఎం, ఫోన్‌పే 2017లోనే తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ అమ్ముతుండగా, మొబీక్విక్ 2018లో ఈ సర్వీస్ ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)