తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నాడు ముంబైలో కీలక రాజకీయ పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం వర్షలో కలుసుకున్నారు. ఠాక్రే కుటుంబం ఇచ్చిన లంచ్ తర్వాత బీజేపీకి చెక్ పెట్టేలా అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఇరు పార్టీలు చర్చించుకున్నాయి. చడీచప్పుడు లేకుండా చివరి నిమిషంలో నటుడు ప్రకాశ్ కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. కేసీఆర్-ఠాక్రే సమావేశం దృశ్యమాలిక ఇదే..