యువతి బ్యాండ్ చప్పుడుకి తనకు తాను.. కంట్రోల్ చేసుకొలేదో ,లేక ఆమెకు డ్యాన్స్ చేయాలని అనిపించిందో కానీ.. వెంటనే రంగంలోకి దిగింది. యువతి బ్లూకలర్ డ్రెస్ వేసుకుని ఉంది. అందంగా రెడీ అయి వచ్చింది. వెంటనే అక్కడున్న వారితో కలిసి స్టెప్పులు వేయటం స్టార్ట్ చేసింది.