Home » photogallery » trending »

GIRL FROM FRANCE MARRIED BIHAR MAN IN BEGUSARAI IN A GRAND MANNER AK

Foreign Bride: బీహార్ అబ్బాయితో ఫ్రాన్స్ అమ్మాయి పెళ్లి.. అదిరిపోయే లవ్ స్టోరీ.. అలా మొదలైంది..

బెగుసరాయ్‌లో ఫ్రెంచ్ వధువు. బీహారీ వరుడి వివాహం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. బెగుసరాయ్‌కు చెందిన రాకేష్‌, ఫ్రాన్స్‌కు చెందిన మేరీ గత ఐదేళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. మేరీ వృత్తిరీత్యా గైడ్ అయిన రాకేష్‌తో ప్రేమలో పడింది. మేరీకి భారతీయ సంస్కృతి ఎంతగా నచ్చిందంటే... రాకేష్‌ను పెళ్లి చేసుకోవడానికి ఏడు సముద్రాలు దాటి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండియాకు వచ్చింది.ఇద్దరి మధ్య ప్రేమకు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.