2. ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ వెల్లడిస్తే చాలు. 10 నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లాంటి వివరాలు పూర్తిగా ఉండాలి. మైనర్లు ఇన్స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)