నెహ్రూ నుంచి మోదీ వరకు... ఏ ప్రధాని ఏం చదివారో తెలుసా?

Prime Ministers of India | ఓసారి చరిత్ర చూస్తే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 14వ వ్యక్తి నరేంద్ర మోదీ. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు 14 మంది ప్రధానులుగా సేవలు అందించడం విశేషం. మరి వాళ్లేం చదివారు? ఎంత కాలం పదవిలో ఉన్నారు? ఆ వివరాలను తెలుసుకోండి.