Parliament Session: పార్లమెంట్ క్యాంటీన్‌లో లభించే ఆహార పదార్థాలు, వాటి రేట్లు ఇవే...

Parliament Monsoon Session: కరోనా కాలంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగబోతున్నాయి కదా... మరి ఎంపీలకు పెట్టే ప్రత్యేక ఆహార పదార్థాలేంటి? ఏం వండుతారో, వాటి ధరలెంతో తెలుసుకుందాం.