తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా మెటా స్నేహం చేసింది. ఆమెతో కలిసి కొన్ని డ్రింక్స్ పంచుకుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలని అందరికీ సలహా ఇచ్చింది. మన సంతోషం కోసం ఇతరులపై ఆధారపడొద్దని తెలిపింది. (All Photos Credit-@abogabir_photography)