Fathers Day 2020 : జూన్ 21న అంతర్జాతీయ పిత్రు దినోత్సవం. ఈ ఫాదర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పిల్లలు తమ తండ్రికి ఏదైనా బహుమతి ఇచ్చి... ఫాదర్స్ డే జరుపుతున్నారు. మరి ఫాదర్స్ డే నాడు పుట్టిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. (credit - twitter)
2/ 12
అభినందన్ వర్ధమాన్, ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్. పుట్టిన తేదీ జూన్ 21, 1983 (credit - twitter)
3/ 12
కేవీపీ రామచంద్రరావు, రాజకీయ నేత. పుట్టిన తేదీ జూన్ 21, 1948 (credit - twitter)
4/ 12
ముక్తీ మోహన్, డాన్సర్, పుట్టిన తేదీ జూన్ 21, 1977 (credit - twitter)
5/ 12
మృణాల్ కులకర్ణి, బాలీవుడ్ నటి, పుట్టిన తేదీ జూన్ 21, 1968 (credit - twitter)
6/ 12
నెల్సన్ దిలీప్ కుమార్, దర్శకుడు, పుట్టిన తేదీ జూన్ 21, 1984 (credit - twitter)
7/ 12
ఏంజెలా క్రిస్లింజ్స్కీ, బాలీవుడ్ నటి, పుట్టిన తేదీ జూన్ 21, 1989 (credit - twitter)
8/ 12
గౌతమీ కపూర్, టీవీ నటి, పుట్టిన తేదీ జూన్ 21, 1974 (credit - twitter)
9/ 12
కే ఆర్ గౌరీ అమ్మ, రాజకీయ నేత, పుట్టిన తేదీ జూన్ 21, 1919 (credit - twitter)
10/ 12
నకుల్ నాథ్, రాజకీయ నేత, పుట్టిన తేదీ జూన్ 21, 1974 (credit - twitter)
11/ 12
వివేక్ షౌక్, బాలీవుడ్ నటుడు, పుట్టిన తేదీ జూన్ 21, 1963 (credit - twitter)
12/ 12
శివ పండిత్, బాలీవుడ్ నటుడు, పుట్టిన తేదీ జూన్ 21, 1984 (credit - twitter)